8 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత బయటకు వెళ్లలేదు. దీంతో వారిని మార్షల్స్ చేత బయటికి గెంటేశారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రమణ, నరేంద్ర, అమర్నాథ్, పయ్యావుల కేశవ్ సస్పెండ్ అయినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications