వైయస్ కుటిల రాజకీయాలు: బాబ

వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రవర్తనకు అటువంటి ప్రకటనలు చేయడం తగదని ఆయన హితవు చెప్పారు. కలుషిత రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి ఏం సాధించదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు. ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలను వదిలేసి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో వైయస్ పడిపోయారని, అది ముఖ్యమంత్రి వల్ల కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications