హోం నివేదికపై కమిషన్ అసంతృప్తి

నివేదిక సమగ్రంగా లేదని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. కమిషన్ ముందు అదనపు ఐజి వివేక్ దూబే హాజరయ్యారు. దూబే కూతురు రక్షణ కోసం మురళీనాథ్ ను ఢిల్లీలో నియోగించారు. అక్కడే ఆయన మృతి చెందారు. కేసు విచారణను మానవ హక్కుల కమిషన్ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications