మగధీర పైరసీ సిడీల పట్టివేత

రవి రెండు మూడు చోట్ల సీడీలు తయారు చేస్తున్నాడని సమాచారం అందడంతో తాము దాడులు నిర్వహించామని యాంటీ పైరసీ స్క్వాడ్ అధికారులు చెప్పారు. మగధీర సీడీలతో పాటు మరికొన్ని కొత్త సినిమాల సీడీలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మగధీర సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండడంతో వారు పైరసీ సీడీల తయారీకి పూనుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications