మగధీరకు నెట్ పైరసీ బెడద

వీడియో పైరసీ చాలా సులభమని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయాలను కూడా ఆ చానెల్ ప్రసారం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైనందున కెనడా లాంటి ఇతర దేశాల్లో వీడియో తీసి పైరసీకి పాల్పడితే అరికట్టడం అంత సులభం కాదని అంటున్నారు. సినిమాను థియేటర్లలో వీడియో చేసి తర్వాత డెవలప్ చేసి నెట్ లో అప్ లోడ్ చేస్తారని వారంటున్నారు. పైరసీని అడ్డుకోవడానికి సాయం చేయాలని రామ్ చరణ్ తేజా అభిమానులను కోరారు.












Click it and Unblock the Notifications