వైయస్, బాబు, చిరుల రక్షాబంధన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పార్టీ మహిళ శాసనసభ్యులు రాఖీలు కట్టారు. అలాగే, చిన్నారుల మధ్య ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకున్నారు. మహిళలకు ఆయన ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications