రోజా కూడా వస్తామన్నారు: వైయస్

కృష్ణా - గోదావరి బేసిన్ గ్యాస్ విషయంలో వస్తున్న విమర్శల్లో నిజం లేదని ముఖ్యమంత్రి అన్నారు. కెజి బేసిన్ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ పైపులైన్ల ద్వారా గ్యాస్ ను అందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన చెప్పారు. అక్టోబరు నెలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications