వైయస్ ఎందుకన్నారో: రోజా

రోజా కూడా కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, నిన్న కూడా కొంత మంది తన వద్దకు వచ్చి ఆ విషయం చెప్పారని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కొంత మంది మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము తలుపులు బార్లా తెరవలేదని, తాము బార్లా తెరిస్తే ప్రతిపక్షాలు ఖాళీ అవుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications