వాటా కోసం పోరాడుతాం: వైయస్

కెజి బేసిన్ నుంచి అవసరాలకు తగిన మేరకు గ్యాస్ అందుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి సరిపడా గ్యాస్ ను కేంద్రం ఇప్పటికే మనకు కేటాయించిందని ఆయన చెప్పారు. ఇంటింటికీ గొట్టాల ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా సంబంధిత కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందం చేసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications