చంద్రబాబే మొదలు పెట్టారు: వైయస్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, విమర్శల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం మోసం చేస్తోందనే విమర్శలను ఆయన ఖండించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే విషయంలో ప్రభుత్వం రాజీ పడదని ఆయన అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications