తేలికగా కొట్టేసిన ప్రకాష్ రాజ్
చెన్నై: తాను మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణితో తన వివాహం జరిగినట్లు వచ్చిన వార్తలను సినీ నటుడు ప్రకాష్ రాజ్ తేలికగా కొట్టిపారేశారు. ఆ వార్తలపై ప్రతిస్పందించడానికి ఆయన నిరాకరించారు. ఆయన ప్రస్తుతం చెన్నైలో ఒక సినిమా షూటింగులో ఉన్నారు. ఆ సమయంలో తెలుగు టీవీ చానెల్ ప్రతినిధి ఆయనను సంప్రదించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడడానికి నిరాకరించినట్లు ఆ చానెల్ ప్రతినిధి చెబుతున్నారు.
తమ వివాహంపై ప్రకాష్ రాజ్ నే అడగాలని శోభారాణి అన్నారు. పెళ్లి వ్యవహారం చాలా సున్నితమైందని ఆమె అన్నారు. ప్రకాష్ రాజ్ ఏమైనా చెప్తారేమో చూడండని ఆమె అన్నారు. ఈ వివాహం వార్తపై సినీ పరిశ్రమ ఏ విధంగా ప్రతిస్పందించడం లేదు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications