మసూద్ మృతి నిజమే: తాలిబాన్

మసూద్ మృతి నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించేందుకు తాలిబాన్లు కొత్త నేతను ఎన్నుకునేందుకు త్వరలో సమావేశం కానున్నారు. మసూద్ అమెరికా దాడుల్లో మరణించి ఉండవచ్చునని అంతకు ముందు పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి రెహ్మాన్ మాలిక్ చెప్పారు. మసూద్ మరణించినట్లు తమకు సమాచారం ఉందని, ఆయితే దాన్ని ధృవీకరించే ఆధారాలు లేవని ఆయన అన్నారు. మసూద్ మరణించి ఉండవచ్చునని, అయితే దాన్ని ధృవీకరించలేమని అమెరికా అధికార వర్గాలు కూడా అన్నాయి.












Click it and Unblock the Notifications