నవల కాపీ వివాదంలో మగధీర

ఏం పిల్లో ఎల్దమొస్తవా అనే పాటను సినిమాలో వాడుకోవడాన్ని ఆ గేయ రచయిత వంగపండు ప్రసాదరావు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ పాటను సినిమా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ పాట స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా సినిమాలో వాడారని ఆయన ఆరోపించారు. న్యాయవాదులను కించపరిచారని ఆరోపిస్తూ ఒక న్యాయవాది సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications