ఎల్టీటిఇ నేత పద్మనాథన్ అరెస్టు

వేలుపిళ్లై ప్రభాకరన్ మృతి తర్వాత ఎల్టీటిఇ కొత్త నేతగా కెపి ఎంపికయ్యాడు. మేలో ఎల్టీటిఇ శ్రీలంక బలగాల చేతిలో ఓడిపోయే వరకు పద్మనాథన్ టైగర్స్ అంతర్జాతీయ సంబంధాల చీఫ్ గా పనిచేస్తున్నాడు. అతని అరెస్టు విషయం గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత తెలిసింది. ప్రభుత్వ సమాచార శాఖ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రభాకరన్ హత్య తర్వాత కెపి అరెస్టు ఎల్టీటిఇకి మరో పెద్ద దెబ్బ.












Click it and Unblock the Notifications