జీవిత రహస్యాలతో రేఖ పుస్తకం

తనకు ఎనలేని ప్రేమను పంచిన తన తల్లి అందులో ప్రధానంగా ఉంటుందని ఆమె అంటోంది. తన జీవితానుభవాలను గుర్తు చేసుకుంటున్నానని, తనను ఈ స్థానంలో నిలబెట్టినవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని రేఖ అంటోంది. తన కృతజ్ఞతలను పదాల్లోనే కాకుండా దృశ్యరూపంలో కూడా వ్యక్తం చేస్తానని ఆమె అంటోంది. రెండు నెలల్లోగా తన ప్రాజెక్టు ఒక కొలిక్కి వస్తుందని చెబుతోంది.












Click it and Unblock the Notifications