టిడిపికి శ్రీనివాసులు నాయుడు రాజీనామా

దేవేందర్ గౌడ్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారని ఆరోపిస్తూ ఏ కారణంతో ఆ వ్యక్తిని తిరిగి పార్టీలో చేర్చుకున్నారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. గతంలో కూడా శ్రీనివాసులు నాయుడు చంద్రబాబును విమర్శిస్తూ బహిరంగ లేఖ రాశారు. పార్టీ ఓటమికి కారణం చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మకపోవడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications