బైతుల్లా బతికే ఉన్నాడు: హకీముల్లా

మసూద్ అమెరికా దాడుల్లో మరణించి ఉంటాడని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఆ వార్తలను పాకిస్తాన్ తాలిబాన్ ధృవీకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాగా, మసూద్ మరణించి ఉంటే మంచిదేనని అమెరికా వ్యాఖ్యానించింది. మసూద్ మరణించినట్లు వచ్చిన వార్తలను అమెరికా నమ్ముతున్నట్లు లేదు.












Click it and Unblock the Notifications