పూణేలో ఆరేళ్ల బాలికకు స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలతో మరో ఇద్దరు కూడా ఆస్పత్రిలో చేరారు. నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. కాగా, పూణే కంటోన్మెంట్ బోర్టు తన పది పాఠశాలలను మూసేసింది. ముందు జాగ్రత్త చర్యకు పాఠశాలలను మూసేసింది. పలు కళాశాలల్లో ఈ వ్యాధి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications