ఎట్టకేలకు జాక్సన్ అంత్యక్రియలు

జాక్సన్ అంత్యక్రియల గురించి చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచారు. అభిమానులు తోసుకురావచ్చుననే భయంతో వారు ఆ పని చేశారు. జాక్సన్ భౌతిక కాయాన్ని తరలించే సమయంలో కూడా భద్రతా సమస్యలు తలెత్తవచ్చునని భయపడ్డారు. జాక్సన్ కుటుంబ సభ్యులకు, పారెస్టు లాన్ యాజమాన్యానికి తప్ప మరెవరికీ ఆయన భౌతిక కాయాన్ని ఎక్కడ సమాధి చేశారనే విషయం కచ్చితంగా తెలియదు.












Click it and Unblock the Notifications