సమస్యలపై ఉద్యమాలు చేస్తాం: చిరు

ప్రభుత్వ వైఫల్యంపై తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రైతులను ఆదుకునేందుకు తమ పార్టీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications