తిరుపతి లడ్డూల కొరత

పోటు కార్మికుల ఆందోళనతో రోజుకు 30 వేల లడ్డూలు మాత్రమే తయారవుతున్నాయి. దీంతో భక్తులకు అందించే ప్రసాదంలో లడ్డూ కోత విధించారు. నెలరోజులుగా కాంట్రాక్టర్లు తమకు జీతాలు చెల్లించడం లేదని కార్మికులు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications