అమెరికాపై దాడికి కుట్ర: శ్వేతసౌధం

అఫ్గానిస్తాన్ లోని తమ బలగాలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నాయని, అవి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నట్లు ఒబామా అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తమ దేశ భద్రతా బలగాల చర్యలను ఒబామా పూర్తిగా బలపరుస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications