ఛత్తీస్ ఘడ్ లో 6గురు మావోల హతం

దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన పోలీసు, పారా మిలిటరీ బలగాలు మావోయిస్టులతో తలపడ్డాయి. తమ సాయుధ పోలీసు బలగాల సాయంతో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు మావోయిస్టుల శిబిరంపై దాడి చేశాయి. దీంతో సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయని, ఆరుగురు నక్సలైట్లను హతం చేశామని, సంఘటనా స్థలం నుంచి నక్సలైట్ల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని దంతెవాడ పోలీసు సూపరింటిండెంట్ అమ్రేష్ మిశ్రా చెప్పారు.












Click it and Unblock the Notifications