అసెంబ్లీ: టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య మూడు రోజుల పాటు వారి సస్పెన్స్ కు తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే వారిని ఒక్క రోజు పాటు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆయన టిడిపి సభ్యులను ఆదేశించారు. అయితే కొంత మంది టిడిపి సభ్యులు బయటకు వెళ్లకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు.












Click it and Unblock the Notifications