కోస్తాంధ్రలో భూప్రకంపనలు

ప్రజలు సునామీ భయంతో ఆందోళన చెందుతున్నారు. అయితే కోస్తాంధ్ర తీరానికి సునామీ ప్రమాదం లేదని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెప్పారు. విశాఖలో రెక్టార్ స్కేలుపై 1.28 నుంచి 1.38 వరకు భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం రెక్టార్ స్కేలుపై 8.8 దాటితేనే సునామీ ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications