అండమాన్ దీవుల్లో భూకంపం

ఈ భూకంపం ప్రభావంతో చెన్నైలోనూ, ఆంధ్ర కోస్తా తీరంలోనూ పలు చోట్ల భూమిలో ప్రకంపనలు వచ్చాయి. భారత్, మయన్మార్, ఇండోనేషియా, థాయ్ లాండ్, బంగ్లాదేశ్ లకు సునామీ ప్రమాదం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. అండమాన్ దీవులకు వంద కిలో మీటర్ల దూరంలో భూప్రకంపనలు వచ్చాయి.












Click it and Unblock the Notifications