3గురు మహిళా మావోల హతం

సంఘటనా స్థలం నుంచి నాలుగు ఆయుధాలు, ఐదు కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రెండు ఎకె 47 రైఫిళ్లున్నాయి. ఒరిస్సా, ఆంధ్ర పోలీసులు సంయుక్తంగా గాలింపు జరుపుతుండగా నక్సలైట్లు ఎదురయ్యారు. పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గుర మహిళా నక్సలైట్లు హతమయ్యారు.












Click it and Unblock the Notifications