అటు వైపు చెప్పారా: రోశయ్య

తాను సభలో సంయమనం పాటించడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే సాధ్యం కావడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం సభ్యులకు కూడా సూచనలు చేయాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు. ఎర్రబెల్లి దయాకరరావుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యపై శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.












Click it and Unblock the Notifications