టిడిపి, కాంగ్రెసు ఎమ్మెల్యేల వాగ్వాదం

తెలుగుదేశం సభ్యులు సభలో రౌడీల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియడం లేదని వారన్నారు. గన్ మెన్ ఉంటే తప్పు సభలోకి రాలేని పరిస్థితి నెలకొని ఉందని వారు తెలుగుదేశం సభ్యులపై విరుచుకు పడ్డారు. దానికి తెలుగుదేశం సభ్యులు ఘాటుగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి గూండాలా, రౌడీలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం సభ్యులు విమర్శించారు.












Click it and Unblock the Notifications