దయా పోలీసుల వద్ద ఉండొచ్చు: వివి

కాగా, తమ అదుపులో మావోయిస్టు అగ్రనేతలు ఎవరూ లేరని పోలీసు అధికారులంటున్నారు. ఎఓబిలో పోలీసులు తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. గాలింపు చర్యలను వారు ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితం పోలీసుల చేతిలో ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. వారి వద్ద రెండు ఎకె 47 రైఫిళ్లు లభించడాన్ని బట్టి మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల అదుపులో ఉండవచ్చుననే అనుమానాలు తలెత్తాయి.












Click it and Unblock the Notifications