అనంతపురంలో తొలి స్వైన్ ఫ్లూ కేసు

ఇదిలా ఉంటే, వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తికి, అతని మేనల్లుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలంలో ఈ వ్యక్తులకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications