ఇలేష్ ను ప్రేమిస్తున్నా: రాఖీ

తన మాజీ బాయ్ ఫ్రెండ్ అభిషేక్ అవస్థి పట్ల కూడా ఆమె సున్నితంగానే వ్యవహరిస్తోంది. అతనితో తాను నాలుగేళ్లు కలిసి తిరిగానని, దాన్ని అంత సులభంగా మర్చిపోవడం సాధ్యం కాదని ఆమె చెబుతోంది. ఇలేష్ తో పెళ్లి ప్రస్తావనను మాత్రం దాటేస్తోంది. ప్రస్తుతం ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకునే క్రమంలో ఉన్నానమి, సెట్ లోనే తామిద్దరం కలిశామని, పరస్పర అవగాహనకు కొంత సమయం పడుతుందని ఆమె అంటోంది. మరో రియాల్టీ షోకు ప్లాన్ చేస్తున్నట్లు ఆమె ముక్తాయింపు ఇస్తోంది.












Click it and Unblock the Notifications