జనవరిలో భారత్ కు తస్లీమా

తాను పరిశోధన చేయడానికే అమెరికా వెళ్తున్నట్లు ఆమె తిలెపారు. ఫెలోషిప్ ఈ ఏడాది డిసెంబరులో ముగుస్తుందని, తనను దత్తత తీసుకున్న భారత్ లో ఉండడానికి జనవరిలో తిరిగి వస్తానని ఆమె చెప్పారు. ఆమెకు ఇస్లాం మత ఛాందసవాదులను నుంచి ముప్పు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications