ఐష్ కు స్వైన్ ఫ్లూ లక్షణాలు

ఐశ్వర్యా రాయ్ లో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. శనివారం తీవ్రమైన జ్వరంతో కూడా బాధ పడింది. ఆదివారం ఆమె స్థితి కొంచెం బాగుందని ఆయన రాశారు. వారు పెళ్లయినవారు, పరిణతి చెందినవారే కావచ్చు గానీ ఈ సమయంలో తాను పిల్లలకు దగ్గరగా లేకపోవడం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications