రోశయ్య, బాబు: మాటకు మాట

పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని చంద్రబాబు అన్నారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించి, అందరం వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వ్యూహం ఖరారు చేస్తామని మంత్రి చెప్పారు. అన్ని పార్టీలవాళ్లం వెళ్లి ఢిల్లీలో ధర్నా చేద్దామని చంద్రబాబు సూచించారు. వీధి పోరాటాలు చేద్దామంటే తమకేమీ అభ్యంతరం లేదని, అయితే వీధిపోరాటాల వల్ల, దీక్షల వల్ల సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవడం లేదని రోశయ్య అన్నారు.












Click it and Unblock the Notifications