గే సెక్స్ పై కేంద్రానికి సుప్రీం నోటీసు

ప్రభుత్వం తన ప్రతిస్పందనను వినాల్సిన అవసరం ఉందని చెబుతూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు జులై 20 తేదీన నిరాకరించింది. ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) నాజ్ ఫౌండేషన్ కు, ఇతర ప్రతివాదులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications