బెదిరించనక్కర లేదు: ధర్మాన

రాష్ట్రంలో కరవు పరిస్థితులు లేవని ముఖ్యమంత్రి గానీ తాను గానీ ఎప్పుడూ అనలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళనగా ఉందని, కరవు ప్రాంతాలను ప్రకటించినంత మాత్రాన సహాయక చర్యలు చేపట్టకుండా ఉండే ప్రభుత్వం తమది కాదని ఆయన అన్నారు. కరవుపై ప్రతిపక్షాలు సలహాలు ఇస్తే తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications