ఒకరు మృతి: కల్తీ కల్లు మహమ్మారి

నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఇక్కడికి కల్లు సరఫరా అవుతుంది. ఆ కల్లు సేవించిన ప్రజలు పిచ్చిగా ప్రవర్తించడం మామూలుగా జరిగేదే అని అంటున్నారు. గొడవలు పెట్టుకోవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వంటివన్నీ ఈ ప్రాంతాల్లో జరుగుతాయని చెబుతున్నారు. అయితే అది మంగళవారం శృతి మించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications