పోలీసుల అదుపులో ఎస్సై రంగనాథ్

రజీయా సుల్తానా తనను బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ చెబుతూ వచ్చిన రంగనాథ్ సోమవారం సాయంత్రం నుంచి మీడియాకు ముఖం చాటేస్తున్నాడు. మంగళవారం గుంటూరులోని సింధూరి హోటల్లో రంగనాథ్ ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. మీడియా ప్రతినిధులను చూసి ఆయన గోడ దూకి పారిపోయాడు. ఎస్సైకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు పోలీసు స్టేషను ముందు అతని మద్దతుదారులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications