సిబ్బంది కొరత నిజమే: మంత్రి

వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది, సదుపాయాల కొరతపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. ప్రమోషన్లు ఇవ్వడంలో కూడా ఇబ్బందులు ఎదరువుతున్నాయని ఆయ చెప్పారు. ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications