సభలో సత్తా చుపుతాం: చిరు

అవసరం లేకపోయినా ప్రతి అంశంపై మాట్లాడాలనే ధోరణి తమకు లేదన్నారు. సోమవారం శాసనసభలో బాబ్లీ అంశంపై మాట్లాడేందుకు ప్రయత్నించగా తమ సభ్యులకు అవకాశం రాలేదని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా ఉన్న బాబ్లీ అంశాన్ని..శాసనసభలో రెండు పార్టీల సమస్యగా మార్చేశారని విమర్శించారు. చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు కూడా సభలో బాగా మాట్లాడుతున్నారని, వారు సభకు కొత్త అయినా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications