తాలిబన్ అధికార ప్రతినిధి అరెస్టు

ఒమర్ తో పాటు మరో ఇద్దరు బజాపూర్ జిల్లా వైపు వెళ్తుండగా సైనికులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు చెప్పాయి. పాకిస్తాన్ లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో తన పాత్ర ఉన్నట్లు ఒమర్ అంగీకరించినట్లు చెబుతున్నారు. అరెస్టు చేసిన వెంటనే ఒమర్ ను పెషావర్ కు తరలించారు.మసూద్ మరణించినట్లు తాలిబన్లు అధికారికంగా అంగీకరించడం లేదు. అయితే అమెరికా మాత్రం అతను మరణించినట్లే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications