బిజెపి నుంచి జస్వంత్ బహిష్కరణ

జస్వంత్ సింగ్ పుస్తకంలోని రాతలతో బిజెపి ఏకీభవించడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. సిమ్లాలో చింతన్ బైఠక్ పాల్గొనడానికి జస్వంత్ సింగ్ కూడా వచ్చారు. అయితే ఆయన పార్టీనేతలకు దూరంగా ఉన్నారు. వారికి విడిగా వేరేగా ఆయన బస చేశారు.












Click it and Unblock the Notifications