నా వంతు ఎప్పుడో: చిరు

తమ పార్టీని బలహీన పరచడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీనేతలెవరూ వెళ్లిపోరని, ప్రజలు తన వెంటే ఉన్నారని ఆయన అన్నారు. తాను ఒక్కసారి రాష్ట్రంలో పర్యటిస్తే చరిత్రే మారిపోతుందని ఆయన అన్నారు. వచ్చే నాలుగున్నరేళ్లలో పార్టీని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతానని ఆయన అన్నారు. శాసనసభలో గతం గురించే చర్చ జరుగుతోందని, వర్తమానం, భవిష్యత్తు గురించి చర్చ జరగడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications