పార్టీ నిర్ణయం విచారకరం: జస్వంత్

పుస్తకం రాసినందుకు తనను బహిష్కరించారని, ఆలోచనకు, రాతకు అవకాశం ఇవ్వని రాజకీయ ధోరణి ప్రోత్సహించదగింది కాదని ఆయన అన్నారు. తనను బహిష్కరించే విషయంలో పార్టీ పద్ధతులు పాటించలేదని ఆయన విమర్శించారు. తనకు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్ నాథ్ నుంచి ఫోన్ వచ్చినట్లు ఆయన తెలిపారు. సిమ్లాకు రావద్దని తనకు ఢిల్లీలోనే చెప్పి ఉంటే బాగుండేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications