గొంతు కోసి స్త్రీని చంపిన మావోలు

Maoists
విశాఖపట్నం: ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని కలిమెల బ్లాక్ ఎంబి 90లో ఓ మహిళను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఆమెను గొంతు కోసి హత్య చేశారు. ఇన్ ఫార్మ్రర్ నెపంతో ఆమెను నక్సలైట్లు చంపినట్లు సమాచారం. ఇటీవల ముగ్గురు మహిళా మావోయిస్టులు పోలీసుల చేతిలో హతమయ్యారు. పోలీసులకు ఆ మహిళ సమాచారం ఇవ్వడం వల్లనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టులు పలు చోట్ల కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+