బగ్దాద్ లో పేలుళ్లు: 30 మంది మృతి

కార్లు ధ్వంసమయ్యాయి. మంటలను ఆర్పడానికి ఫైర్ ఫైటర్స్ ను వాడారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం అతి సమీపంలో వజీరీస్తాన్ జిల్లాలో ట్రక్ బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. భవంతి కుప్పకూలింది. బగ్దాద్ లోని కేంద్ర గవర్నరేట్ పై మోర్టార్ దాడులు జరిగాయి. బయా జిల్లాలో జరిగిన పేలుళ్లలో ఇద్దరు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. సెంట్రలో బగ్దాద్ లో రెండు కారు బాంబులు పేలాయి.












Click it and Unblock the Notifications