రాసినవారినే అడగండి: శోభా నాగిరెడ్డి

ప్రజారాజ్యం మరో శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డితో పాటు భూమా దంపతులు కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్త సారాంశం. కాటసాని రామిరెడ్డి మంగళవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. భూమా దంపతులతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన ప్రజారాజ్యం పార్టీ నేతలు మూకుమ్మడిగా కాంగ్రెసులో చేరబోతున్నట్లు ఆ పత్రిక వార్త రాసింది.












Click it and Unblock the Notifications