రామ్ చరణ్ తేజకు సమన్లు

ప్రతివాదులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి కేసును సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. మగధీర చిత్రంలో ముస్లింల మత జెండాను అవమానపరిచేలా చిత్రీకరించారని జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పిటిషన్ దాఖలు చేయగా ప్రతివాదుల కు నోటీసులు పంపుతూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.












Click it and Unblock the Notifications