సిబిఐ చేత 24న బూటా విచారణ

నాసిక్ కు చెందిన కాంట్రాక్టర్ రామారావు పాటిల్ నుంచి మూడు కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడనే ఆరోపణపై సిబిఐ బూటా సింగ్ కుమారుడు సరోబ్జిత్ సింగ్ ను జులై 31వ తేదీన ఆరెస్టు చేసింది. బూటా సింగ్ ను సిబిఐ అధికారులు ఎక్కడ విచారిస్తారనే విషయం తెలియదు. ఢిల్లీలో అతన్ని విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తన రాజకీయ జీవితాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే తనపై ఈ కుట్ర చేశారని బూటా సింగ్ ఇంతకు ముందు విమర్శించారు.












Click it and Unblock the Notifications